Logo
Download our app
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు - సీఎం
NEWS   Jul 03,2025 09:25 am
బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుతో ఎవ‌రికీ న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిప‌డ్డారు. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ప్ర‌తి ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. అవి వృథాగా వెళ్ల‌కుండా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు వాడుకునేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎన్న‌డూ అభ్యంత‌రం చెప్ప‌లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source