Download our app
✖
Download our app
‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదల
NEWS Jul 03,2025 06:34 am
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. భీమవరంలో విజయలక్ష్మీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకలో అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 24న విడుదల కానుంది.
Top News
LATEST NEWS Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS Jun 30,2026 10:39 am
మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source