ఇజ్రాయెల్ దాడుల్లో 111 మంది మృతి
NEWS Jul 03,2025 05:42 am
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి, ఇందులో 111 మంది పాలస్తీనియులు మరణించారు. ఇరు వైపులా జరిగిన హింసలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రులు, నివాస గృహాలపై దాడులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు సఫలం కాకపోవడంతో ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది.