Logo
Download our app
లిక్కర్ స్కామ్‌లో నేడు మరోసారి విచారణ
NEWS   Jul 03,2025 04:26 am
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని సిట్ మరోసారి విచారించనుంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో జరిగే ఈ విచారణలో రూ.3,200 కోట్ల అవినీతి ఆరోపణలపై కీలక ప్రశ్నలు సంధిస్తారు. మూడు రోజుల కస్టడీ ముగియనుండగా, ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source