తిమ్మరాజుపల్లిలో చంద్రబాబు టూర్..
సమస్యలు స్పాట్‌లోనే పరిష్కారం
NEWS Jul 03,2025 03:40 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లిలో ఇంటింటి పర్యటన చేశారు. నాలుగు గంటలపాటు గ్రామస్థులతో మమేకమై, వారి సమస్యలను విని, స్పాట్‌లోనే పరిష్కారాలు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ, రాబోయే పథకాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. గ్రామస్థులు ఆత్మీయంగా స్వాగతించారు.