Logo
Download our app
కేంద్రం తీరుపై విజయశాంతి ఆగ్రహం
NEWS   Jul 03,2025 02:07 am
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సందర్శనల్లో ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించినా ఫలితం లేదన్నారు. కేంద్రం నిర్లిప్త వైఖరి వల్ల తెలంగాణ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని, వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source