ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారి తప్పిపోయిగా.. స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేవలం మూడు గంటల్లోనే బాలికను గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు. దీంతో.. బాలిక పేరెంట్స్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.