లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డికి చుక్కెదురు
NEWS Jul 02,2025 06:55 pm
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.