Logo
Download our app
ఏపీలో ఏడాదిగా ఒకే విధానం: చంద్రబాబు
NEWS   Jul 02,2025 11:41 am
సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకతపై ఒకే విధానాన్ని కొనసాగించామని తెలిపారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో 9.62 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.79 లక్షల ఉద్యోగాల సృష్టి, 8.21% జీఎస్‌డీపీ వృద్ధిని సాధించామన్నారు. అమరావతి, పోలవరం, గ్రీన్ ఎనర్జీ, ఐటీ రంగాల్లో ప్రగతి సాధించామని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source