ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు బుమ్రా దూరం
NEWS Jul 02,2025 04:24 pm
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతడిని విశ్రాంతి తీసుకోనిస్తున్నారు. బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్‌తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.