Logo
Download our app
ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
NEWS   Jul 01,2025 11:30 pm
ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన మల్యాల ప్రశాంత్ ఓ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జూన్ 27న మల్యాలలోని విశ్వబ్రాహ్మణ సంఘం వద్ద సంస్థకు చెందిన సదస్సు నిర్వహిస్తుండగా వడ్రంగి కులానికి చెందిన గోవర్ధన్, రాజేశ్వర్ అనే వ్యక్తులు అక్కడికి వెళ్లి కులం పేరుతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source