మాధవ్ ప్రమాణస్వీకా పాల్గొన్న అమలాపురం బీజేపీ నేతలు
NEWS Jul 01,2025 08:13 pm
ఏపీ బీజేపీ అధ్యక్షులుగా PVN మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమలాపురం బీజేపీ నేతలు హాజరయ్యారు. కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, జిల్లా సోషల్ మీడియా నాయకులు యనమదల వెంకటరమణ తదితరులు బీజేపీ చీఫ్ మాధవ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.