జగన్‌తో ఆదిమూలపు సురేష్ భేటీ
NEWS Jul 01,2025 07:40 pm
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్. నియోజకవర్గ సమస్యలతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కొండేపి నియోజవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ సూచించారు.