Logo
Download our app
నూత‌న క్రీడా పాల‌సీకి కేంద్రం ఆమోదం
NEWS   Jul 01,2025 04:52 pm
కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. నూత‌న క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. నేష‌న‌ల్ స్పోర్ట్స్ పాల‌సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కోసం రూ.1.07 లక్షల కోట్ల‌కు ఓకే చెప్పింది. రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ స్కీమ్‌ కోసం 1 లక్ష కోట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. రామనాథ పురం నేషనల్‌ హైవే 4 లేన్ల కోసం రూ.1,853 కోట్లకు ఆమోదం తెలిపింది.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source