Logo
Download our app
బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేం - కేంద్రం
NEWS   Jul 01,2025 09:05 am
ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం - బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వ‌లేమంటూ స్ప‌ష్టం చేసింది కేంద్ర స‌ర్కార్. ఈ మేర‌కు నిపుణుల క‌మిటీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. బ‌న‌క‌చ‌ర్ల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేవంటూ పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంత‌రాలు వ‌చ్చాయ‌ని తెలిపింది. అనుమతి ఇవ్వాలంటే జీడబ్ల్యూడీటీ అవార్డును పరిశీలించాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source