నలుగురు ఎంఈవోల నియామకం
NEWS Jul 01,2025 08:43 am
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న కొందరు బదిలీ కావడంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించారన్నారు. పామూరు, కంభం, అర్థవీడు, రాచర్ల మండలాలకు ఎంఈవోలను నియమించామని చెప్పారు.