పాశమైలారం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్
NEWS Jul 01,2025 08:12 am
పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాను కేంద్రం ప్రకటించింది. కాసేపట్లో సీఎం రేవంత్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. సహాయక చర్యలపై సీఎస్, డీజీపీలతో ఆయన ఇప్పటికే సమీక్షించారు.