Download our app
✖
Download our app
పాశమైలారం ఘటనలో 37మంది మృతి
NEWS Jul 01,2025 02:05 am
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరింది. మరో 25 మంది చికిత్స పొందుతుండగా.. 57 మంది డిశ్చార్జ్ అయినట్లు సంగారెడ్డి కలెక్టర్ తెలిపారు. గుర్తుపట్టలేని మృతదేహాలు ఉండగా.. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. సింగరేణి టీమ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొందరు ఉంటారని అనుమానిస్తున్నారు.
Top News
LATEST NEWS Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS Jun 30,2026 10:39 am
మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source