Logo
Download our app
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
NEWS   Jul 01,2025 08:32 am
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో పాడి రైతులకు పశుదాణా గింజలను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ, త‌హ‌సిల్దార్‌ లక్ష్మి, ఎంపీపీ నాగేశ్వరిదేవి, మండలాధ్యక్షులు కోటేశ్వరరావు, తమరాన దాసు, నమ్మి శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source