పూర్ణ చందర్ అమాయకుడు - భార్య
NEWS Jun 30,2025 01:40 pm
న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఓట్కర్ సూసైడ్ కేసులో అరెస్ట్ అయిన పూర్ణ చందర్ భార్య స్వప్న కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త అమాయకుడని, స్వేచ్ఛనే తనను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించింది. తనను కూడా వేధించిందని వాపోయింది. అసలు బాధితురాలు తనేనంటూ పేర్కొంది. మరో వైపు స్వేచ్ఛ పేరెంట్స్ మాత్రం పూర్ణచందర్ కు మహిళల పిచ్చి ఉందని ఆరోపించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.