Logo
Download our app
కేఫ్‌లో సామాన్యుడిలా క్యూ కట్టిన‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
NEWS   Jun 30,2025 03:56 pm
హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో లైన్‌లో సామాన్యుడిలా నిలబడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఈ కేఫ్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వంతు కోసం వేచి చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఫోటో చూసిన వ్యక్తులు ఆయన ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వంపై ప్రశంసలు కురిపించారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source