Logo
Download our app
హౌసింగ్ బోర్డు ఆస్తుల వేలానికి సిద్ధం
NEWS   Jun 30,2025 09:27 am
హైదరాబాద్ పరిధిలోని పలు హౌసింగ్ బోర్డు ఆస్తులను వేలం వేసి రూ.539 కోట్ల ఆదాయం పొందాల‌ని నిర్ణ‌యించింది తెలంగాణ ప్ర‌భుత్వం. కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-4 పరిధిలోని సర్వే నం.1009 లో ఉన్న 7.33 ఎకరాల వేలంతో దాదాపు రూ.392 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేస్తోంది.ఫేజ్-4 పరిధిలో ఉన్న 4598, 2420 చదరపు గజాల రెండు ప్లాట్ల వేలంతో రూ.73 కోట్లు రావొచ్చని అంచనా వేస్తోంది. ఎస్ఆర్ నగర్‌లోని కమ్యూనిటీ హాల్ వేలంతో రూ.53 కోట్లు, నాంపల్లిలోని 1148 చదరపు గజాల ఖాళీ స్థలం వేలంతో రూ.23 కోట్ల ఆదాయం రావొచ్చని ప్లాన్ చేసింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source