కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఇక నుంచి ఆయా రాష్ట్రాలలో ట్యాపింగ్ చేయాలంటే తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సోమవారం అధికారికంగా గెజిట్ ను విడుదల చేసింది.