స్వేచ్ఛ కేసులో పూర్ణపై ఫోక్సో కేసు
NEWS Jun 30,2025 08:24 am
యాంకర్ స్వేచ్ఛలో కీలక నిందితుడిగా ఉన్న పూర్ణ చందర్ నాయక్ పై పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. తనపై బీఎన్ఎస్ యాక్ట్ 69, 108 చట్టంతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. . తనను చంచల్ గూడ జైలుకు తరలించారు.