Logo
Download our app
తెలంగాణ‌లో మెడికోల‌కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Jun 29,2025 08:10 pm
రాష్ట్ర స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది మెడికోల‌కు. భారీగా స్టైఫండ్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది. ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ. 29, 792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ. 67,032, సెకండ్ ఇయర్‌లో రూ. 70, 757, ఫైనల్ ఇయర్‌లో రూ. 74, 782 చొప్పున స్టయిఫండ్ ఇవ్వ‌నుంది స‌ర్కార్.

Top News

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

⚠️ You are not allowed to copy content or view source