పూర్ణచందర్ వేధింపుల వల్లే స్వేచ్ఛ సూసైడ్
NEWS Jun 29,2025 07:47 pm
తెలంగాణ రాష్ట్రంలో యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కలకలం రేపింది. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్ణచందర్ వేధింపుల వల్లే తను సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్వేచ్ఛను మోసం చేశాడు. పూర్ణ మోసం గ్రహించి విడి పోదామని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు కూడా స్వేచ్ఛతో గొడవపడ్డారు.