Logo
Download our app
మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు
NEWS   Jun 29,2025 10:21 pm
మల్యాల మండల బీజేపీ అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ ప్రోగ్రాంను టీవీలో వీక్షించారు. ప్రతి నెల చివరి వారంలో జరిగే ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను, భారతీయులు సాధించిన విజయాలను ప్రజలతో పీఎం పంచుకోనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source