Logo
Download our app
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
NEWS   Jun 29,2025 02:10 pm
రౌడీ షీట్ లందరూ సత్ప్రవర్తనతో మెలగాలని మార్కాపురం సిఐ సుబ్బారావు సూచించారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక సీఐ కార్యాలయం వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర చరిత్ర కలిగిన వారందరూ సమాజంలో ప్రజలకు హాని చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. గ్రామాలలో దొంగతనాలు చేసిన, ఆర్లలు సృష్టించిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source