2029లో నియోజకవర్గాల పునర్విభజన
NEWS Jun 28,2025 08:13 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2029లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. ఆనాడు పీజేఆర్ ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ ఆరుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా అరికెపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధితో మళ్లీ నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలను తయారు చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు.