ఆర్టీసీ రివిజనల్ మేనేజర్ ను కలిసిన ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్
NEWS Jun 28,2025 10:33 pm
ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు ఒంగోలులోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ ని కలిశారు. యర్రగొండపాలెం నుంచి ఒంగోలు వరకు బస్ సర్వీస్ ,దోర్నాల నుండి తమ్మడపల్లి వయా సానికవరం హైస్కూల్ విద్యార్ధుల సౌకర్యార్థం బస్సు సర్వీసు నడపాలని కోరారు. జులై మొదటి వారంలో 2 సర్వీస్ లను నడుపుతామని రివిజినల్ మేనేజర్ హామీ ఇచ్చారు.