కొండేపి సర్కిల్లో గ్రీవెన్స్ నిర్వహించిన సీఐ
NEWS Jun 28,2025 10:34 pm
ప్రకాశం జిల్లా కొండేపి సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు సిబ్బందికి శనివారం సీఐ సోమశేఖర్ గ్రీవెన్స్, కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పోలీసులు ఆరోగ్యం, వారికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, కుటుంబం పరంగా ఇంకేమైనా సమస్యలు, ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉద్యోగ పరంగా శాలరీలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, జిల్లా ఎస్పీ దామోదర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు.