ఆలయంలో CC రోడ్లు ప్రారంభించిన మంత్రి
NEWS Jun 28,2025 10:36 pm
మర్రిపూడిలో పృదులగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో,రూ.50 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితోపాటు ముక్కుఉగ్ర నరసింహారెడ్డి హిందూ ఆలయాల అభివృద్ధికి,కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. వైసిపి హయాంలో దేవాలయాలపై దాడులు జరిగినా చర్యలు లేవు అన్నారు. అన్ని కులాల సంక్షేమం, అభివృద్ధి ద్వేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు మంత్రి.