పీవీ జీవితం చిరస్మరణీయం
NEWS Jun 28,2025 02:50 pm
సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన దార్శనికుడు భారతరత్న పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. భారతదేశ తొలి తెలుగు ప్రధానిగా దేశానికి ఎన్నో విశేషమైన సేవలందించారని, ఆయన జయంతి సందర్బంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. పీవీ జీవితం చిరస్మరణీయమన్నారు.