షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సత్య
NEWS Jun 29,2025 10:29 pm
మహారాష్ట్ర లోని షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు రాష్ట్ర మారి టైం బోర్డ్ చైర్మన్ దామాచర్ల సత్య. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ పార్లమెంట్ సభ్యులు బౌసాహెబ్ వాక్చౌర్ ని మర్యాద పూర్వకం గా కలిశారు ఆయన కు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని బహుకరించారు రాష్ట్ర మరి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. ఆయన వెంట ప్రముఖులు మాజీ శాసనమండలి సభ్యులు సత్యనారాయణ, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్, చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఉన్నారు.