Logo
Download our app
ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారు - ఎంపీ
NEWS   Jun 27,2025 04:03 pm
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ‌ల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని వాపోయారు. త‌న ఫోనుతో పాటు త‌న భార్య ఫోను కూడా ట్యాప్ చేసి బెదిరించార‌ని అన్నారు. దీంతో త‌ట్టుకోలేక తాను బెంగ‌ళూరుకు పారి పోయాన‌ని బాంబు పేల్చారు. రెండు వారాల పాటు హోట‌ల్ లో త‌ల‌దాచుకున్నాన‌ని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క‌మైన కేసీఆర్, కేటీఆర్ ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. నిందితుల‌కు శిక్ష ప‌డాల్సిందేన‌ని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source