అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గ మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి పంజం కుమార్ రెడ్డి చెన్నైలో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు వైసీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శనివారం వారి స్వగ్రామం తూర్పుపల్లెలో అంత్యక్రియలు జరుగుతాయని తెలియజేశారు.