ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థకు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో రూ. 30 లక్షలకు ఒక ఎకరం చొప్పున 80 ఎకరాల భూమి కేటాయించింది. రూ. 1,622 కోట్లతో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ముకేష్ అంబానీ.