Logo
Download our app
బధిర బాలికపై తోటి‌ విద్యార్థి అత్యాచారం
NEWS   Jun 27,2025 05:44 pm
ఒంగోలు మహిళా పోలీసు స్టేషన్లో ఓ బధిర బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాచర్ల మండలానికి చెందిన ఆ బాలికపై సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికకు తరచూ కాళ్లు వాస్తున్నాయని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మేనత్త వెళ్లి ఆ బాలికను ఒంగోలు రిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించగా గర్భిణీగా తేలింది. బాలిక సైగల ద్వారా తోటి బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source