Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో ఏపీ పోలీసుల మృతి...
NEWS   Jun 26,2025 02:02 pm
కేసు విచారణ నిమిత్తం కారులో హైదరాబాద్ వెళుతున్న ఏపీ పోలీసుల బృందం కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురికావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

⚠️ You are not allowed to copy content or view source