Logo
Download our app
డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ సూప‌ర్
NEWS   Jun 26,2025 11:19 am
ఏపీలో కొలువు తీరిన డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అద్భుతంగా ప‌ని చేస్తోంద‌ని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. శ‌క్తివంత‌మైన నాయ‌క‌త్వానికి న‌మూనాగా రాష్ట్రం కేరాఫ్ గా మారి పోయింద‌న్నారు. రాజ‌మండ్రి ప్రాంతానికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌న్నారు. ముందుగా గుర్తుకు వ‌చ్చేది గోదావ‌రి తీరం అని స్ప‌ష్టం చేశారు. ఎంతో కాలంగా ఉన్న క‌ల‌ను కూట‌మి హ‌యాంలో కేంద్ర స‌హ‌కారంతో సాకారం చేయ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 08:59 pm
పశ్చిమాసియా గగనతలంలో ఫ్లైదుబాయ్‌ విమానంలో పెను ప్రమాదం తప్పింది. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్‌ ప్రయత్నించగా, కెప్టెన్‌గా ఉన్న భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ అతడిని అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కెప్టెన్‌కు గాయాలైనా, కొందరు ప్రయాణికుల సహకారంతో కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

⚠️ You are not allowed to copy content or view source