Logo
Download our app
హత్య కేసులో నిందితుల అరెస్ట్
NEWS   Jun 25,2025 08:57 pm
మర్రిపూడి ఎంఈవో కార్యాలయ ఉద్యోగి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు కనిగిరి డీఎస్పీ‌ యశ్వంత్ చెప్పారు. మరిపూడి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ‌ కేసు‌ వివరాలు వెల్లడించారు. ఈనెల 18న పొదిలి కొండ సమీపంలో మర్రిపూడి ఎంఈవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ కొల్లా రాజశేఖర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితులు జగన్నాథం రాజశేఖర్, పల్లా అనుషలను అరెస్ట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సోమశేఖర్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 08:59 pm
పశ్చిమాసియా గగనతలంలో ఫ్లైదుబాయ్‌ విమానంలో పెను ప్రమాదం తప్పింది. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్‌ ప్రయత్నించగా, కెప్టెన్‌గా ఉన్న భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ అతడిని అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కెప్టెన్‌కు గాయాలైనా, కొందరు ప్రయాణికుల సహకారంతో కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

⚠️ You are not allowed to copy content or view source