Logo
Download our app
పదోన్నతితో మరింత బాధ్యతాయుతంగా పనిచేయండి
NEWS   Jun 25,2025 10:32 pm
పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు. జిల్లా పోలీస్ శాఖలో పదోన్నతులు పొందిన వారికి ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో ఎస్పి దామోదర్ నియామక పత్రాలు అందజేశారు. జిల్లాలో ఖాళీల ఆధారంగా ఏఎస్ఐలు నలుగురిని SI లుగా.. ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు పొందారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source