తొలిటెస్టులో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ
NEWS Jun 25,2025 09:23 am
ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. టీమిండియా నిర్దేశించిన 371 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేధించింది ప్రత్యర్థి ఇంగ్లండ్ టీమ్. తొలిసారిగా కెప్టెన్సీ చేపట్టిన శుభ్ మన్ గిల్ కు ఇది బిగ్ షాక్. ఈ టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. భారత జట్టుకు చెందిన ఆటగాళ్లు శతకాలు సాధించారు. గిల్, జైశ్వాల్, పంత్ , కేఎల్ రాహుల్ ఉన్నారు. 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది ఇంగ్లండ్.