నాలుగు రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం
NEWS Jun 25,2025 06:50 am
ప్రధానమంత్రి మోదీ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ప్రగతి ఎజెండాపై ప్రధానంగా చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలు ప్రస్తావించనున్నట్లు ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం వెల్లడించింది.