ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సోమారపు
NEWS Jun 24,2025 07:28 pm
అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు పెద్దపల్లి రూరల్ మండలాధ్యక్షులు వేల్పుల రమేష్ ఆధ్వర్యంలో మద్దికుంటలో మొక్కలు నాటడం జరిగినది. ఏక్ పెడ్ మా కే నామ్ జిల్లా ఇంచార్జ్ సోమారపు మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.