'కృత్రిమ మేధా' సెమినార్‌కు హాజరైన APUWJ నాయకులు
NEWS Jun 24,2025 05:00 pm
ప్రకాశం జిల్లా ఒంగోలులో APUWJ ఆధ్వర్యంలో 'కృత్రిమ మేధా, సామాజిక మాధ్యమాలు, వాస్తవాల నిర్దారణ' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఎన్టీఆర్ కళాభవన్లో జరిగిన సెమినార్‌లో కొండేపి నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే నాయకులు సిహెచ్.వెంకటేశ్వర్ రెడ్డి, గుమ్మల్ల శివ, మామిళ్లపల్లి మల్లికార్జున, పూర్ణ, కిరణ్, లింగయ్య నాయుడు తదితర పాత్రికేయులు హాజరయ్యారు.