మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
NEWS Feb 19,2026 12:37 pm
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో 'తెలంగాణ' ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్‌లో ఒకచోటి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. తొలి ఛాయిస్ సిద్దిపేట అని కవిత చెప్పారు.