Logo
Download our app
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
NEWS   Feb 19,2026 03:33 pm
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలకు స్థానిక వైద్యులు సహకరించాలని సూచించారు. వార్డ్ కౌన్సిలర్ సుమలత ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ శిబిరం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థ సభ్యులను వారు అభినందించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source