TPCC క్రమశిక్షణ కమిటీ భేటీ
NEWS Jun 24,2025 11:17 am
హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ అంతర్గత విభేదాలపై చర్చించనున్నారు.