శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ కమ్ముల
NEWS Jun 24,2025 11:10 am
తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శించుకున్నారు. పూర్తిగా సాధారణమైన వ్యక్తిగా ఆయన ప్రత్యక్షం అయ్యారు. తనను చూసి భక్తులు విస్తు పోయారు. ఇటీవలే తను దర్శకత్వం వహించిన కుబేర మూవీని తీశారు. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీ రోల్స్ పోషించారు.